Stampede : మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట

TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తరాఖండ్, హరిద్వార్ లోని మానస దేవి ఆలయంలో జరిగిన తొక్కేసేలాటలో 8 మంది భక్తులు మృతిచెందగా.. 30 మంది భక్తులు గాయపడి నట్లు తెలిసింది,విద్యుత్ తీగ తెగిపడడంతో భయం తో భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది

గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమం గా ఉన్నట్టు సమాచారం. సోమవారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో జలాభిషేకం ఉత్సవం జరుగుతుండగా కోతులు కరెంట్ తీగను కదిలించాయి. పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ క చర్యలు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Stampede at Manasa Devi

You cannot copy content of this page

Scroll to Top