ముఖ్యాతిథులుగా రవీంద్ర కుమార్ , కేతావత్ భిల్యా నాయక్.
చింతపల్లి జనవరి 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలోని తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన మన్నెగోని మీనాక్షి, నాగరాజు యాదవ్ ల కుమారుడు శ్రీహాన్ జన్మదిన వేడుకలు మాల్ సుమతి గార్డెన్ లో జరుగగా అట్టి కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ మరియు కేతావత్ భిల్యా నాయక్ .
ఈ కార్యక్రమంలో మాజీ ఎం పి టీ సి పోగాకు శ్రీశైలం, జగదీష్, జగన్, స్వామి, వెంకటయ్య, ఎం డీ సోను,గౌష్ బాహి, పుప్పాల వెంకటయ్య, ఎం డి గోరే,మోతిరాం నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


