వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలోని శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానములో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ యోగానంద లక్ష్మి నరసింహా స్వామిని స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


