Southwest Monsoon : జూన్ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

TRINETHRAM NEWS

Trinethram News : నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్ 8న రాష్ట్రాన్ని తాకాయి. అదే ఈ ఏడాది మే 27నే కేరళలోకి ప్రవేశిస్తాయని IMD అంచనా వేయడంతో జూన్ 5 లోపే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని IMD ఇప్పటికే ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Southwest monsoon to hit

You cannot copy content of this page

Scroll to Top