Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,ఏప్రిల్.23,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:దశమి ఉ11.50 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ ఉ7.42 వరకు
యోగం:శుక్లం మ2.55 వరకు
కరణం:భద్ర ఉ11.50 వరకు
తదుపరి బవ రా11.03 వరకు
వర్జ్యం:మ2.40 – 4.13
దుర్ముహూర్తము:ఉ11.33 – 12.23
అమృతకాలం:రా11.57 – 1.29
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:5.43
సూర్యాస్తమయం:6.13
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top