Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,ఏప్రిల్.22,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:నవమి మ1.03 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:శ్రవణం ఉ8.08 వరకు
యోగం:శుభం సా5.02 వరకు
కరణం:గరజి మ1.03 వరకు
తదుపరి వణిజ రా12.27 వరకు
వర్జ్యం:మ12.04 – 1.38
దుర్ముహూర్తము:ఉ8.13 – 9.03
మరల రా10.49 – 11.35
అమృతకాలం:రా9.30 – 11.04
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.44
సూర్యాస్తమయం:6.13
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


