అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Dasara Navaratri

Dasara Navaratri : త్రినేత్రం న్యూస్ : తేదీలు 11 అక్టోబర్ 2026 నుండి 20 అక్టోబర్ 2026 వరకు
Day 1 – 11 Oct ఆదివారం – ప్రతిపద – ఘటస్థాపన, మా శైలపుత్రి
Day 2 – 12 Oct సోమవారం – విదియ – మా బ్రహ్మచారిణి
Day 3 – 13 Oct మంగళవారం – తదియ – మా చంద్రఘంట
Day 4 – 14 Oct బుధవారం – చవితి – మా కూష్మాండ
Day 5 – 15 Oct గురువారం – పంచమి – మా స్కందమాత
Day 6 – 16 Oct శుక్రవారం – షష్టి – మా కాత్యాయని, దుర్గా పూజ ప్రారంభం
Day 7 – 17 Oct శనివారం – సప్తమి – మా కాళరాత్రి
Day 8 – 19 Oct సోమవారం – మహా అష్టమి – మా మహాగౌరీ
Day 9 – 20 Oct మంగళవారం – మహానవమి – మా సిద్ధిదాత్రి, వ్రత పారణ
Day 10 – 20 Oct మంగళవారం – విజయదశమి, దసరా.

ఘటస్థాపన ముహూర్తం – 11 అక్టోబర్ ఉదయం 6:19 AM నుండి 10:12 AM వరకు
అభిజిత్ ముహూర్తం – 11:44 AM నుండి 12:31 PM వరకు

గమనిక – ఈ సంవత్సరం తిథి కలిసిపోవడం వల్ల అష్టమి, నవమి ఒకే రోజు వచ్చాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page