Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం,ఏప్రిల్.20,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి మ2.06 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ ఉ7.36 వరకు
యోగం:సిద్ధం రా8.11 వరకు
కరణం:బవ మ2.06 వరకు
తదుపరి బాలువ రా1.58 వరకు
వర్జ్యం:మ3.46 – 5.24
దుర్ముహూర్తము:సా4.32 – 5.22
అమృతకాలం:రా1.34 – 3.12
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:12.00 -1.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.45
సూర్యాస్తమయం:6.12
భాను సప్తమి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top