బి ఆర్ యస్ పార్టీ నాయకులు. నేనావత్ కిషన్ నాయక్
డిండి (గుండ్ల పల్లి)జులై22 త్రినేత్రం న్యూస్. డిండి మండలం లోని టీ . గౌరారం గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి మరియు లింగమయ్య దేవాలయం నిర్మాణం కి 30,000/- రూపాయల విరాళం ఆలయ కమిటీకి అందజేసిన బి ఆర్ యస్ పార్టీనాయకులు నేనావత్ కిషన్ నాయక్ . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పెద్దమ్మతల్లి మరియు లింగమయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి అని అన్నారు*
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


