Dindi – Devarakonda Road : డిండి – దేవరకొండ రోడ్డు మార్గం .. ఆగమాగం

TRINETHRAM NEWS

గుంతల మయంగా మారడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, వాహనాదారులు.
-పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజల ఆగ్రహం.
-రోడ్డు దుస్థితి గాలికి వదిలేసిన ఆర్ అండ్ బి అధికారులు.
డిండి (గుండ్ల పల్లి) జులై 22 త్రినేత్రం న్యూస్. డిండి నుండి దేవరకొండకు వెళ్లే రోడ్డు మీద ప్రయాణం కత్తి మీద సాములా మారింది ఈ రోడ్డు గురించి పట్టించుకునే వారు లేక వాహనాదారులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు రోడ్ అంతా గుంతల మయంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ మార్గంలో రోజుకు వందల వాహనాలు రాకపోకలు సాధిస్తుంటాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ రోడ్డు ఇంత అధ్వానంగా మారినా స్థానిక ఎమ్మెల్యేకు అధికారులకు కనిపించకపోవడం శోచనీయం నిత్యం ప్రమాదాలు జరుగుతున్నపట్టించుకోకపోవడం సరికాదన్నారు ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు మొద్దు నిద్ర వీడాలన్నారు ఈ మార్గాన్నిత్వరితగతిన బాగు చేయాలని వాహనాదారులు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dindi - Devarakonda road .. Agamagam

You cannot copy content of this page

Scroll to Top