Tiger Attacked : యువకుడిపై పెద్ద పులి దాడి

TRINETHRAM NEWS

తేదీ : 22/07/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు అటవి రేంజ్ పరిధిలో ఓ యువకుడు పై పెద్దపులి దాడి చేసింది. పెంట చెంచు గుడానికి చెందిన పులిచెర్ల. వెంకన్న బహిద్భూమికి బయటకు వెళ్లడం జరిగింది. గూడెం శి వారు పొదల్లో పెద్దపులి దాక్కొని ఒక్కసారిగా తనపై దాడి చేసింది. ఆ యువకుడు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి వాసులు ఆయన దగ్గరకు చేరుకొని గట్టిగా కేకలు వేయడంతో పెద్దపులి అడవిలోకి పారిపోయింది. యువకుడి చేతులు మరియు కాళ్లకు గాయాలయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A big tiger attacked

You cannot copy content of this page

Scroll to Top