జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గో సంరక్షణ సేవాసమితి వారి ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా గో సంరక్షణ సేవాసమితి అధ్యక్షులు గిరజాల బాబు, రామకృష్ణ తులసి దంపతులు, తదితర భక్తుల చే గోపూజ శివాలయం పూజారి శ్రీ అప్పలి మల్లేశ్వరరావు, శ్రీమన్నారాయణ (చిన దేవుడు) వేదమంత్రాలు మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద గిరజాల నాగేశ్వరరావు, శివాలయం చైర్మన్ తోరాటి శ్రీను, వెలుగు బంటి అచ్యుత్రామ్, ఆకుల శ్రీధర్, ఆర్ఎస్ఎన్ మూర్తి, చిక్కాల ఉమామహేశ్వరరావు, దొడ్డ బుజ్జి, కుసునూరి బాబులు, గారపాటి తాతబ్బాయి, చిక్కాల శ్రీను, దాసరి నాగేంద్ర, పున్నమి రాజు వీర్రాజు, మర్రి చందర్రావు, పూడి బ్రహ్మం,పిండి నాగరాజు, కోసూరి సూరిబాబు,మంద పల్లి త్రిమూర్తులు, భక్తులు , గ్రామ పెద్దలుతదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Bhramaramba Sametha Malleswara Swamy

You cannot copy content of this page