జూలై 17, 2026
TRINETHRAM NEWS

Trinethram News : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది

హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వర్ ఫోన్ చార్జర్లలో కెమెరా పెట్టినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు

నిందితుడిని అరెస్ట్ చేసి, స్పై కెమెరాలోని డేటాను పరిశీలిస్తున్న పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

camera in girls hostel

You cannot copy content of this page