జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హిమాచల్ ప్రదేశ్. వార్షిక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ CPA ఇండియా రీజియన్, జోనల్ -II కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ధర్మశాల చేరుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కులదీప్ సింగ్ పటానియా కు శాలువాతో సన్మానించిన తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ :చిత్రంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా మరియు తెలంగాణ లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Speaker Gaddam Prasad Kumar

You cannot copy content of this page