వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :. పరిగి పట్టణానికి చెందిన BRS పార్టీ నాయకులు లత వెంకట రామ్ రెడ్డి కుమారుని పుట్టు పాంచాల కార్యక్రమంలో పాల్గొని బాలుణ్ణి ఆశీర్వదించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .ఈ కార్యక్రమంలో పరిగి మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ , పరిగి మండల అద్యక్షులు ఆంజనేయులు , BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి PACS వైస్ చైర్మన్ భాస్కర్ ,PACS డెరైక్టర్ హన్మంతు రెడ్డి , కౌన్సిలర్ మీర్ తాహేర్ అలీ , మాజీ సర్పంచులు , MPTC లు ,పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


