Social Media Ban : 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం..

TRINETHRAM NEWS

Trinethram News కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది.మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు కర్ణాటక బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు.

ఈ ప్రసంగంలో సోషల్‌ మీడియా బ్యాన్‌ విషయాన్ని ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Social media ban

You cannot copy content of this page

Scroll to Top