Trinethram News : మొన్నటి వరకు కొండెక్కిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ. 6,600 తగ్గింది. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,550గా ఉంది. కిలో వెండి రూ.2,69,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే దాదాపు రూ. 30వేలు ధర తగ్గింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


