Trinethram News : మెల్‌బోర్న్: ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తొలిసారి స్పందించారు. తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఛానల్‌తో బిల్ గేట్స్ మాట్లాడారు.
ఎప్‌స్టీన్‌తో కలిసి గడిపిన ప్రతి క్షణంపై విచారం వ్యక్తం చేశారు. బిల్ చర్యలతో తన వివాహబంధం దెబ్బతిందని ఇటీవలే మిలిందా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిల్ గేట్స్ నుంచి ఇలాంటి ప్రతిస్పందన వచ్చింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


