తేదీ : 28/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి. రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్ కాల్ మాట్లాడారు. సూపర్ జీఎస్టీ, సిక్స్ పథకాలు వంద శాతం విజయవంతం అవడంతో నారా. చంద్రబాబునాయుడు. రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులతో ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా రామారావు తో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలందరూ కూడా కూ టమి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


