ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Trinethram News : అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి… రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు… ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి.. ఐదు లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి.. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి..

ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఘటన స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు.. సమ్మర్ వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి… ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేవు.. సిబ్బందికి సరైన మాస్కులు లేవు…

అంబులెన్స్ లో ఆక్సిజన్ సింగల్ లేకపోవడం దురదృష్టకరం… హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం… నిన్నటి రోజు దుర్భరమైన రోజుగా తమ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Focus not on beauty

You cannot copy content of this page