New Branch : దోమ మండల్ కు మరో బ్రాంచ్ ఏర్పాటు చేయండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్. దోమ.. ఖాతా దారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దోమ మండలం కు అదనపు ఎస్బీఐ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలనీ ఎస్బి ఐ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ నితిన్ను దోమ మండల సర్పంచ్ల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి కోరారు మంగళవారం దోమ ఎస్ బీ ఐ బ్యాంకు సందర్శనకు వచ్చిన రీజినల్ మేనేజర్ తో మాజీ సర్పంచ్ కె రాజిరెడ్డి కాసేపు మాట్లాడారు బ్యాంకు లో ఉన్న ఖాతా దారుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిపారు దోమ మండలం కు ఒకటే ఎస్ బీ ఐ బ్రాంచ్ ఉండడం తో సర్వీస్ ఏరియా ఖాతా దారులు లావాదేవీల కోసం రోజంతా వేచి చూసే రోజులు ఉన్నాయని ఈకెవైసీ ఆధార్ అప్డేట్ మొబైల్ లింక్ ఖాతాల పునరుద్దరణ ఖాతాల ప్రారంభం వంటి చిన్న చిన్న పనులకు కూడా నెలల కొద్దీ సమయం తీసుకుంటున్నారు అలాగే దోమ మండలం లో దాదాపు ఇరవై వేల మంది రైతుల ఖాతా దారులు ఉండడం తో వ్యవసాయ రుణాలకు కమర్సియల్.

ప్రభుత్వ. విధార్తులు. ఇతర సేవింగ్స్ ఖాతాదారులు దాదాపు యాబై వేల వరకు ఉండొచ్చు అని రాజిరెడ్డి తెలిపి ఇక్కడ స్టాప్ కూడా సరిపడ లేదని మండలం లో ఎక్కడైనా సరే ఒక అదనపు బ్రాంచ్ ఇవ్వాలని కోరగా రీజినల్ మేనేజర్ నితిన్ మాట్లాడుతూ ముప్పై వేల లోపు విడ్రా లు సీ స్ పి ల ద్వారా చెల్లింపులు ఉంటాయని దోమ మండలం లో పన్నెండు సీ ఎస్ పి లు ఉన్నాయని చెపుతు ఖాతా దారులకు మెరుగైన సేవలు అందిస్తామని నూతన బ్రాంచ్ కూడా ఇక్కడ జరిగే లావాదేవీలను బట్టి నిర్ణయం ఉంటుంది అని ఖాతా దారులు కు సిఎస్ పి లు అందిస్తున్న సేవల గురుంచి స్థానిక మేనేజర్ ను అడిగి తెలుసుకొని వారికీ సమావేశం చిన్న చిన్న పనులు చేయించాలని రీజినల్ మేనేజర్ నితిన్ కోరారుదోమ మండల్ కు మరో బ్రాంచ్ ఏర్పాటు చేయండి *ఎస్ బీ ఐ రీజినల్ మేనేజర్ నితిన్ ను కోరిన దోమ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Set up another branch for Doma Mandal

You cannot copy content of this page

Scroll to Top