Serious Allegations : తీవ్ర ఆరోపణలు

TRINETHRAM NEWS

తేదీ : 23/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పై తిరువూరు శాసనసభ్యులు కొలిక పూడి. శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఎమ్మెల్యే టికెట్ కోసం పార్లమెంటు సభ్యులు చిన్నికి రూపాయలు ఐదు కోట్లు ఇచ్చానంటూ బ్యాంకు స్టేట్మెంట్ ను వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఆ నియోజకవర్గంలో దొంగే దొంగని అరుస్తున్నాడు.
సంబంధిత ఆరోపణలపై సాక్షాలు ఇవ్వాలి. నేను సంపాదించుకోవాలంటే “తిరువూరు దాకా వెళ్ళక్కర్లేదు”అని శివనాథ్ తెలిపారు. ఈ వివాదంపై పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను పల్లం. శ్రీనివాసరావు ఎన్టీఆర్ భవన్ కు పిలిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Serious allegation

You cannot copy content of this page

Scroll to Top