Trinethram News : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం.. న్యాయస్థానమే వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ లను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవడం సరికాదన్న సుప్రీం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


