ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జిల్లా కలెక్టర్ మున్సిపల్ పరిధిలోని సమస్యలు వెంటనే తీర్చాలని డిమాండ్

TRINETHRAM NEWS

ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జిల్లా కలెక్టర్ మున్సిపల్ పరిధిలోని సమస్యలు వెంటనే తీర్చాలని డిమాండ్ – బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ వికారాబాద్ పట్టణంలో గడ్డి మందు కూడా కూడా మున్సిపల్ సిబ్బంది ఇవ్వడం లేదు తద్వారా ప్రజలు విషపురుగుల నుంచి భయాందోళనలకు గురవుతున్నారని,ప్రజలు నివసిస్తున్న ఇండ్ల మధ్యలో ఉన్న ఓపెన్ ప్లాట్ల లో పెరిగిన పిచ్చి గడ్డిని మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేయాలని లేదు అంటే ఓపెన్ ప్లాట్లు ఓనర్లకు నోటీసులు పంపించి వారితోనైనా ఓపెన్ ప్లాట్లను క్లీన్ చేపియవలిసిన బాధ్యత మున్సిపల్ అధికారుల ది అని చెప్పి చెప్పడం జరిగింది.

అండర్ గ్రౌండ్ మ్యానువల్ కవర్స్ కూడా మరమ్మతులు చేయాలని పరిస్థితి వికారాబాద్ లోపల ఉన్నది అని చెత్త ఆటోలను కూడా పంపించలేని పరిస్థితి వికారాబాద్లో ఉన్నదని అదే విధంగా స్ట్రీట్ లైట్లు కూడా పెట్టలేని పరిస్థితి వికారాబాద్లో ఉన్నది అని బురదను గుంతలను మరమ్మత్తులు చేయడానికి వెట్ మిక్స్ చిప్స్ ని కూడా పంపించలేని పరిస్థితి వికారాబాద్ లో ఉన్నది అనిచెప్పి మీడియాకు చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే కలెక్టర్ కమిషనర్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ సమస్యలను ఎమర్జెన్సీ సమస్యలుగా గుర్తించి ప్రజలకు ఇబ్బంది కాకుండా వెంటనే పరిష్కారం చూపాలని మీడియా ద్వారా స్పందించాలని డిమాండ్ చేయడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector and Municipal limits

You cannot copy content of this page

Scroll to Top