BRSV : బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో బడి బాట

TRINETHRAM NEWS

ప్రభుత్వ విద్యాలయాలలో మౌలిక వసతులు కల్పించాలి.
విద్యాశాఖ బడ్జెట్ ను 15 % పెంచుతామని మేనిఫెస్టో లో చెప్పి ఏడు శాతం కు పరిమితం
రేవంత్ రెడ్డి కి రియల్ ఎస్టేట్ మీదున్న ప్రేమ విద్యావ్యవస్ట పై లేదు
ప్రభుత్వ తీరుతో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పై నియంత్రణ లేదు.
విద్యా సంవత్సరం మొదలైనా విద్యా శాఖ మీద రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష చేయలేదు-విద్యార్థుల సమస్యలపై BRSV పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం….

బొడ్డుపల్లీ కృష్ణ ..

దేవరకొండ జూలై 02 త్రినేత్రం న్యూస్. తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ బలోపేతం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా ముఖ్యమంత్రి సందర్శించారా కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారు.. బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

ప్రభుత్వ విద్యాలయాలలో మౌలిక వసతులు కల్పించాలని అని బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బుధవారం BRSVబడిబాట BRSV రాష్ట్ర కమిటీ పిలుపు మెరకు బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అధ్వర్యంలో BRSV ‘బడి బాట’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవరకొండ మోడల్ స్కూల్ సందర్షించి విద్యార్ధుల సమస్యలు తేలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……విద్యాశాఖ బడ్జెట్ ను 15 % పెంచుతామని మేనిఫెస్టో లో చెప్పి ఏడు శాతం కు పరిమితం చేశారు అని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి కి రియల్ ఎస్టేట్ మీదున్న ప్రేమ విద్యావ్యవస్ట పై లేదు అని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ తీరుతో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పై నియంత్రణ లేదు.విద్యా సంవత్సరం మొదలైనా విద్యా శాఖ మీద రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష చేయలేదు అని ఆయన అన్నారు.విద్యార్థుల సమస్యలపై BRSV పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.సమస్యలను పరిష్కరించే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం అని ఆయన అన్నారు. విద్యావ్యవస్థను కేసీఆర్ బలోపేతం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అని ఆయన అన్నారు .ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా ముఖ్యమంత్రి సందర్శించారా కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారు..ఇప్పటివరకు దాదాపు 70 శాతం మంది విద్యార్ధులకు పుస్తకాలు, యూనిఫాంలు అందలేధని విద్యార్ధులు తేలిపారు. ప్రభుత్వo వెంటనే పుస్తకాలు, యూనిఫాంలు అంధచేయాలని, ఆహారం పరిశుబ్రంగా పెట్టలని డిమాండ్ చేసారు…ఈ కార్యక్రమములో బిఆర్ఎస్వీ మండల అద్యక్షులు పాత్లవాత్ లక్ష్మణ్, పంది హరికృష్ణ, కావటి వెంకటేష్, మహేష్, హరి, శ్రీను,త‌దిత‌రులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

School path under the

You cannot copy content of this page

Scroll to Top