Financial Assistance : అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ నాయకులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కులకచర్ల మండలంలోని సాల్విడ్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త లేగల నర్సింలు చిన్న నాన్న అయినటువంటి ల్యగల చిన్న హనుమయ్య అకాల మరణం చెందారని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన డిసిసి ఉపాధ్యక్షులు గౌరవ బొలుసాని భీమ్ రెడ్డి 2500 రూపాయలు, అలాగే బ్లాక్ బి అధ్యక్షులు కర్రే భరత్ కుమార్ 5000 రూపాయలు తక్షణ సాయం గా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది..
అలాగే పిఎసిఎస్ చైర్మన్ గౌరవ కనకం మొగులయ్య , AMC చైర్మన్ గౌరవ బిఎస్ ఆంజనేయులు , మాజీ ఎంపీపీ గౌరవ అంజిలయ్య , ప్రధాన కార్యదర్శి గోపాల్ , కొండయ్య , మాజీ సర్పంచ్ రాములు,L. బాబు, L. శ్రీను, రాములు, కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్ ,పుర్ర బాబు, దొమ్మ వెంకట్ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress leaders who provided

You cannot copy content of this page

Scroll to Top