Does not Care about Dogs : కుక్కలను పట్టించుకోని పాఠశాల యాజమాన్యం

TRINETHRAM NEWS

తేదీ : 30/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, పెద్దరాయి గూడెం గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో చెడు కంపు వస్తున్న గాని , ఆ ప్రదేశంలో బ్లీచింగ్ పౌడర్ ను సంబంధిత యాజమాన్యం చల్లడం లేదని అక్కడ స్థానికులు తెలిపారు. అదేవిధంగా కనీసం మంచినీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దయచేసి ఆ ప్రదేశంలో శుభ్రతను పాటించాలని , లేనిపోని పక్షంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు రోగాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం మరియు యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

School management that does not care about dogs

You cannot copy content of this page

Scroll to Top