Srinivas : పొలిటికల్ కమిటీ చైర్మన్ గా శ్రీనివాస్ నియామకం

TRINETHRAM NEWS

తేదీ : 30/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు పర్రి పాటి. శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు మరియు రామ్మోహన్ రావు లు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
చైర్మన్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజ ఐక్యత గుర్తింపు హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఈ నియామకం ఆర్యవైశ్య సమాజంలో చర్చ నియాంశమైంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Srinivas appointed as the Chairman of the Political Committee

You cannot copy content of this page

Scroll to Top