తేదీ : 25/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర అసెంబ్లీలో మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. యస్ సి వర్గీకరణ, పంచాయితీ రాజ్ చట్ట సవరణ, భారతీయ నాగరిక సురక్ష సంహిత సవరణ కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సభ ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్ _ ఒకటి లో అత్యంత వెనుకబడిన పన్నెండు కులాలకు ఒక శాతం, గ్రూప్ _ రెండు లోని కులాలకు పద్దెనిమిది కులాలకు ఆరు.ఐదు శాతం, గ్రూప్ _ మూడు లోని ఇరవై తొమ్మిది కులాలకు ఏడు.ఐదు శాతం రిజర్వేషన్ అమలవనుంది. అదేవిధంగా నాలా ఫీజు స్థానిక సంస్థలకే దక్కే బిల్లు ఆమోదం పొందింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


