జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 16 at 7.04.09 AM

TRINETHRAM NEWS

లోన్లు తీసుకున్న వారిపై షాక్ ఇచ్చిన ఎస్బీఐ

తమ వినియోగదారులకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. అన్ని రకాల లోన్లు పై వడ్డీ రేట్లును 10 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లును నిన్నటి నుంచి అమల్లోకి తెచ్చింది.

ఈ తాజా నిర్ణయంతో కనీస వడ్డీ రేటు(బేస్ రేటు) 10.10% నుంచి 10.25%కి చేరుకోగా MCLR ఆధారిత EMI లు
మరింత భారం కానున్నాయి. దీని ప్రభావం వలన హోమ్,పర్సనల్, వెహికల్ లోన్లు తీసుకున్న వారిపై వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి.

You cannot copy content of this page