Korsa Rajesh : ప్రజా నికానికి నా వృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న సర్పంచ్ కోర్సా రాజేష్

TRINETHRAM NEWS

నా ప్రమాణ స్వీకారం ఆహ్వానం కు వచ్చిన తిరుమలకుంట గ్రామ పంచాయతీ ప్రజా నికానికి నా వృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న సర్పంచ్ కోర్సా రాజేష్.

తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కు, అలాగే కార్యకర్తల కు,ఉప సర్పంచ్ కు, 10 వార్డులలో గెలిచిన వార్డు మెంబర్లకు, గ్రామ శాఖ అధ్యక్షులు కు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కు,తిరుమలకుంట గ్రామ పంచాయతీ సెక్రటరీ కి,మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు కు, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియాకు, నా ప్రత్యేక అభినందనలు, తెలియజేస్తున్నాను.
తిరుమలకుంట గ్రామ పంచాయతీ, అభివృదే దేయం గా పని చేస్తా అని ఎలాంటి, వక్తి గత తారణ్యాలకు,పోను అని తెలుపుతూ నా గెలుపు కోసం కష్ట పడిన ప్రతి ఒక్క సీనియర్ నాయకులను, గానీ కార్యకర్తలను గానీ.మరిచిపోను అని మాట ఇస్తున్న సర్పంచ్ కోర్సా రాజేష్, ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ పార్టీ లు రాజకీయం ఎప్పుడూ శాశ్వతం కాదు కాబట్టి, మనం అందరం గ్రామీణ ప్రాంతా ప్రజలం కావున మన మన బంధు త్వాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవడం మంచిదని భావిస్తున్నాను.
ఎలాంటి వక్తి గత విమర్శలకు తావు ఉండకుండా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా కలసి కట్టుగా ఉండి,గ్రామ అభివృదే దేయం గా ప్రతి ఒక్కరం కలసి కట్టుగా ఉండి మన గ్రామం ను మన పంచాయతీ నీ అధివృది చేసుకుందాం.
ప్రజా సమస్యలు పైన పోరాటం మన గ్రామ అధివృధిని సాధిద్దాం
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేద వానికి చేకూరేలా పోరాడదాం.
తిరుమలకుంట గ్రామ పంచాయతీ మీ సర్పంచ్ కోర్సా రాజేష్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanch Korsa Rajesh expresses his heartfelt gratitude

You cannot copy content of this page

Scroll to Top