
Sarpanch Korsa Rajesh : త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో మూడు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి,చిన్న పిల్లలకు బట్టల పంపిణీ కార్యక్రమం ను తిరుమలకుంట,కొయ్యగూడెం లో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో పంపిణీ చేశారు.ఈ విద్య సంవత్సరం కు ఒక్కొక్క పిల్లవానికి రెండు జతలు బట్టలను అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమలకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్సా రాజేష్, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుజ్జూరి దుర్గారావు,రెండవ వార్డు మెంబర్ మెచ్చ జగదంబ,పొట్ట వీరభద్రం, పామర్తి మధు,పొట్ట నాగేంద్ర మరియు, అంగన్వాడీ టీచర్లు కొత్తపల్లి వాణి,పల్లెల సత్యవతి, మోడియం విజయ కుమారి,ఉమ్మల సూరమ్మ,మరియు విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe