
Cases Resolved : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 12, త్రినేత్రం న్యూస్. దేవరకొండ జాతీయ లోక్ అదాలత్ లో 1471, కేసులు పరిష్కారమైనట్లు మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్ పర్సన్, జడ్జి కే, అనిత తెలిపారు. సివిల్ -10, క్రిమినల్ – 89, సీ సీ అడ్మిషన్స్ -64, ఈ పి టి/ డీ డి – 1270, ఎన్ ఐ యాక్ట్ -1, డీ వీ సి -1,చొప్పున కేసులు పరిష్కారమైనట్లు, తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే వీ ఎస్ హరీష్ బాబు ,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహా , న్యాయవాదులు కోర్టు సిబ్బంది , పోలీసులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe