జూలై 25, 2026
TRINETHRAM NEWS
Sarpanch Korsa Rajesh

Sarpanch Korsa Rajesh : త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో, అంగన్వాడీ కేంద్రాల్లో,3 నుండి 6 సంవత్సరాల చిన్న పిల్లలకు ఉదయం ఆరోగ్య పథకం కింద, ఉప్మా మిశ్రమ,ను కిచిడీ మిశ్రమం. బ్రేక్ ఫాస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం మన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ,మంత్రి దానసరి,సీతక్క. ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం,తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, అన్ని అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలకు ఉదయం టిఫిన్ అందేవిధంగా,పిల్లలు ఆరోగ్యం దృఢం గా ఉండడం.ప్రతి ఒక్క పిల్ల వాడికి,పౌష్టిక ఆహారం ను అందించడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం లో తిరుమలకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్సా రాజేష్‌ మరియు ఉప సర్పంచ్ పానుగంటి శ్రీనివాసరావు,గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డ ,యేసు.

టెలికామ్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ పల్లెల, రామ లక్ష్మయ్య.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుజ్జూరి, రాంబాబు.కోన,రోశయ్య. పామర్తి,మధు.దాసరి,వీరయ్య.పొట్ట, వీరభద్రం. మాడి,రమేష్. కొనకళ్ళ, లక్ష్మణరావు.మచ్చ,జగదంబ.పొట్ట, మునెమ్మ.పొట్ట,సీత.గ్రామ అంగన్వాడీ టీచర్లు,పల్లెల,సత్యవతి. మొడియం విజయకుమారి.కొత్తపల్లి,వాణి.ఉమ్మల, సూరమ్మ.మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page