Sardar Vallabhbhai Patel Jayanti : దేవరకొండ పెన్షనర్స్ భవనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్, అక్టోబర్ 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సేవాసదనం నందు శుక్రవారం భారత తొలి ఉప ప్రధాని, స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగులూరు లింగయ్య, ఆకులపల్లి ఐజాక్, మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, పడమటి శాంతకుమారి, కంచర్ల నారాయణరెడ్డి, గంగిరెడ్డి దామోదర్ రెడ్డి ,వనం బుచ్చయ్య, జంపాల యాదగిరి, ముసిని వీరయ్య, పెద్దలు, ఆలంపల్లి శ్రీనివాసులు, గోకికార్ ప్రభాకర్, తదితరులు పాల్గొని నివాళులర్పించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sardar Vallabhbhai Patel Jayanti celebrations

You cannot copy content of this page

Scroll to Top