
Sai Krishna Case : కర్నూలు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 24 ; తుగ్గలి మండలం , జొన్నగిరి గ్రామం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ , సాయి కృష్ణ కేసుతో గొడ్డలి పార్టీ వైసిపి లబ్ధి పొందాలని చూస్తుంది అని ఆయన ఆరోపించారు. అక్కడ సిఐ బాధితుడు , ఇద్దరూ కాపులేనని అన్నారు. అయితే పవన్ ను ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వాళ్ళ నోళ్లు మూయించే శక్తి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్రాన్ని కులం పేరుతో విడగొట్టేలా విషం చిమ్ముతున్నారని, నేరాలు చేసి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe