Rubio meets PM : ప్రధాని మోదీతో రూబియో భేటీ

TRINETHRAM NEWS
Rubio meets PM Modi

Rubio meets PM : త్రినేత్రం న్యూస్ : US విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ప్రధాని మోదీ ఢిల్లీలోని సేవాతీర్థ్ భేటీ అయ్యారు. రూబియోను కలవడం ఆనందంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. ‘ఇండియా-US వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించాం.

ప్రపంచ శ్రేయస్సు కోసం 2 దేశాలు కలిసి పని చేస్తాయి’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలో వైట్హౌసు సందర్శించాలని ట్రంప్ తరఫున మోదీని రూబియో ఆహ్వానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top