జూలై 7, 2026
TRINETHRAM NEWS
Aadhaar free update deadline

Aadhaar Free Update : త్రినేత్రం న్యూస్ : ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను ‘myAadhaar‘ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు.

అయితే, ఈ వెసులుబాటు కేవలం ఆన్లైన్ సేవలకు మాత్రమే వర్తిస్తుందని, ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని UIDAI స్పష్టం చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page