
AI Decodes : త్రినేత్రం న్యూస్ : “పాలియోగ్రాఫికమ్” అనే నూతన AI మోడల్ ఒకప్పుడు ప్రస్తుత టర్కీ ప్రాంతాన్ని పరిపాలించిన హిట్టైట్ నాగరికతకు చెందిన 3,500 ఏళ్ల నాటి క్యూనిఫార్మ్ మట్టి ఫలకాల లిపిని విజయవంతంగా డీకోడ్ చేయడం ప్రారంభించింది.
పురాతన చేతిరాత విధానమైన ఈ క్యూనిఫార్మ్్ను విభిన్న శైలులు కలిగిన 400 మంది గ్రంథకర్తలు రాశారు. ఈ చేతిరాతలను పోల్చి చూసే సమయాన్ని పాలియోగ్రాఫికమ్ 3 రోజుల నుంచి 5 నిమిషాలకు తగ్గించింది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

