Trinethram News : Aug 16, 2025, రోజుకు రూ.2 కడితే రూ.15 లక్షల ప్రమాద బీమాను పొందవచ్చు. తపాలా శాఖ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ తో కలిసి ఈ ప్రమాద బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. రోజుకు రూ.1.50తో రూ.10లక్షలు, రూ.2లతో రూ.15లక్షల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదికి రూ.549 ప్రీమియంతో అకాల మరణాలకు రూ.10 లక్షలు, రూ.749 ప్రీమియంతో రూ.15 లక్షలు అందిస్తారు. బీమా పాలసీకి 18-65 సంవత్సరాల మధ్య వయసు గల వారు అర్హులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


