
Road Accident : త్రినేత్రం న్యూస్ : కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం… టిప్పర్ ఢీ కొట్టి అక్కడికక్కడే ఇద్దరు మృతి… మహేష్ (17), లక్మీ తేజ (17) మృతి మరొకరికి గాయాలు… ఆదివారం క్రికెట్ ఆడటానికి స్కూటీ పై వెళ్తున్న ముగ్గురు యువకులు…
అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడం వల్లే ప్రమాదం… ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు… మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు… టిప్పర్ లారీని చేసిన కూకట్ పల్లి పోలీసులు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe