
Road Accident : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ : విశాఖలో ఆదివారం తెల్లవారుజామున ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు భవానీశంకర్, రామాంజి, షేక్ మీరా, డ్రైవర్ శ్రీనుగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలోని నరసరావుపేటలో ట్రాఫిక్ పోలీస్ అధికారి ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe