ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Low-Pressure Area

Low-Pressure : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page