సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Bank Strike

Bank Strike : త్రినేత్రం న్యూస్ : ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. సమ్మె సమయంలో ఖాతాదారులకు ఉపశమనం కలిగిస్తూ ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

సాధారణంగా నెలకు 5 ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి వసూలు చేసే రూ.10 ప్లస్ జీఎస్టీ ఛార్జీలను ఈ మూడు రోజుల పాటు పూర్తిగా రద్దు చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page