
Nutritious Food : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 25, త్రినేత్రం న్యూస్ : పోషణ మాసంలో భాగంగా శుక్రవారం రోజు డిండి మండల పరిధిలోని గోనకల్, పాతకోనకోల్ లోపోషణ మాసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సెక్టార్ సూపర్వైజర్ ఎం రేణుకపాల్గొన్నారు.ఆమె ఈసందర్భంగా మాట్లాడుతూ….
ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోవాలి,పోషకాహారం తోనే ఆరోగ్యం , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించాలనీ వివరించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను అందరు వినియోగించుకోవాలి ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణిలు, బాలింతలు చిన్నారులు ఆహారం అందుకోవాలని వివరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లీలమ్మ, చంద్రకళ గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.

మీ రోజువారీ ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచే.. బాదాం, జీడిపప్పు, కిస్‌మిస్ మరియు క్రాన్‌బెర్రీస్‌తో కూడిన ఈ ‘గ్రీన్‌ఫినిటీ మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ ప్యాక్’ను అమెజాన్ నుండి ఇక్కడ ప్రత్యేక ఆఫర్ల ధరకే ఆర్డర్ చేయండి.