Kolan Hanmanth Reddy : పదవి విరమణ కార్యక్రమం లో పాల్గొన కోలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల బస్ డిపో ఉద్యోగి, సి.ఎచ్.గురునాథ్ రెడ్డి (డి.ఐ) పదవి విరమణ కార్యక్రమం లో పాల్గిని సల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి విరమణ సహజమని గురునాథ్ రెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు, ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవ రెడ్డి తోటి ఉద్యోగస్తులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolan Hanmanth Reddy participated in the retirement ceremony

You cannot copy content of this page

Scroll to Top