ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

తేదీ : 01/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, తడికలపూడి గ్రామంలో మరియు జంగారెడ్డిగూడెం మండలం, గ్రామం ఇరవై ఐదు వ వార్డు పద్మ థియేటర్ వెనుక రేషన్ షాప్ నెంబర్ ముప్ఫై ఏడు నందు నిత్య అవసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు చేయడం జరిగింది.

అదే విధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు.తరువాత ఎర్ర కాలువ ప్రాజెక్టు గేట్లు రిపేర్ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, ఉమ్మడి కూటమి నాయకులు , కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ration Goods Distribution Program

You cannot copy content of this page