జూలై 7, 2026
TRINETHRAM NEWS

తేదీ : 01/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లిలో రేషన్ షాప్ ను ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వం రేషన్ సంబంధిత వాహనాలను నిలిపివేసింది. అర్హులైన ప్రతి ప్రతి కుటుంబానికి రేషన్ సరుకులు అందాలనే ఉద్దేశంతో నిలిపివేయబడ్డాయి. ఇకనుండి నాణ్యమైన సరుకులను నేరుగా షాపుల వద్ద పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈనెల ఒకటవ తేదీ నుండి బియ్యంతో పాటు సరుకులను కూడా తక్కువ ధరకు అందించనుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ration shop opened

You cannot copy content of this page