Bank Holiday : జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు

TRINETHRAM NEWS

Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో జూన్ 2025లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో వారపు సెలవులు, పండుగలు ఉన్నాయి. అవేంటంటే.. జూన్ 1, 8, 15, 22, 29 (ఆదివారాలు), జూన్ 14 (రెండవ శనివారం), జూన్ 28 (నాల్గవ శనివారం), బక్రీద్ (జూన్ 7). కానీ ఇతర ప్రాంతీయ సెలవులు లేవు. కస్టమర్లు ఈ సెలవులను గమనించి తమ బ్యాంకు పనులను ముందుగా ప్లాన్ చేసుకోవాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Banks to remain closed

You cannot copy content of this page

Scroll to Top