రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన NIA

TRINETHRAM NEWS

Trinethram News : Mar 27, 2024,

రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన NIA
బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దూకుడు పెంచింది. ఈ కేసులు సంబంధించి NIA బుధవారం తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల NIA అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

You cannot copy content of this page

Scroll to Top